Venugopal Rao could amass only 218 runs with a lone fifty to his name in the 11 innings he played for India after making his debut against Sri Lanka at Dambulla on July 30, 2005.
#VenugopalRao
#Retirement
#IndianCricketer
#indvwi2019
#viratkohli
#rohitsharma
#msdhoni
#cricket
భారత మాజీ ఆటగాడు, ఆంధ్ర రంజీ కెప్టెన్ వై.వేణుగోపాల రావు (37) క్రికెట్ ఆటకు వీడ్కోలు పలికాడు. క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్‌ల నుంచి రిటైర్ అవుతున్నట్లు వేణుగోపాల రావు మంగళవారం ప్రకటించాడు. '16 వన్డేల్లో టీమిండియాకు ప్రాతినిధ్యం వహించి.. 65 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన వేణుగోపాల రావు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు' అని ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) తెలిపింది.